అంగ‌స్తంభనకు ఇవి తింటే మీకు ఇక తిరుగే లేదు!

లైంగిక సామర్థ్యం బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి

శృ0గార సామర్థ్యం తగ్గడానికి మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలే కారణం

ఇటీవల జీవనశైలిలో తీసుకునే ఆహార ప్రభావం లైంగిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

పని ఒత్తిడి అనారోగ్య సమస్యలు శృOగార జీవితాన్ని చిందరవందర చేస్తుంది.

కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే శృOగార జీవితం హ్యాపీగా సాగుతుందని నిపుణులు అంటున్నారు.

జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్, బాదం, పిస్తా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

ఈ తరహా నట్స్ లో సెలీనియం, జింక్ తో పాటు పోషకాలు ఉంటాయి. డపమైన్ వల్ల సె*క్స్ కోరికలు పెరుగుతాయి

గుడ్లలో ఉండే అమైనో అమ్లాలు అంగస్తంభన  సమస్యలకు చెక్ పెడుతుంది.

స్ట్రాబెర్రీ గింజల్లోజింక్ ఎక్కువగా ఉంటుంది.. ఇది టెస్టోస్టిరాన్ ని నియంత్రిస్తుంది. దీంతో అంగస్తంభన సమస్యలు తలెత్తవు

వెల్లుల్లి, ఉల్లిలో ఫిటోకెమికల్ ఎల్లిసిన్ రక్తాన్ని గడ్డకట్టుకుండా పురుషాంగం గట్టిపడి శృOగారానికి తోడ్పడుతాయి.

నేరేడు పండ్ల సీజనల్ గా లభిస్తాయి.. ఇందులో ఉండే క్రోమియం, ఫైబర్ లు శృOగార సామర్థ్యం పెంచుతాయి

జామ పండు తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు హార్మోన్లను ప్రేరేపితం చేస్తాయి.

గమనిక :

ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం