ఇవి తింటే శృ0గారంలో మీరే హీరోలు!

సాధారణంగా శారీరక,మానసిక ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన సె*క్స్ డ్రైవ్ ఎంతో అవసరం

ఇటీవల అనేక కారణాల వవల్ల పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గిపోతున్నాయి. దీంతో కుటుంబంలో కలహాలు పెరుగుతున్నాయి

లైంగిక కోరికలు పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు

ఆల్కాహాల్, సిగరెట్, డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు

అవకాడో లేదా బలర్నట్ లో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో జీవ శక్తిని పెంచడానికి సహాపడుతుంది.

అవకాడలో విటమిన్ బి6 లిబిడోను పెంచడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయ లో సిట్రుల్లెన్ ఉంటుంది.. ఇది శరీరంలోని అమినో యాసిడ్స్, అర్జినైన్ లను విడుదల చేస్తుంది.

పుచ్చకాయ తినడం వల్ల శరీరంలోని లైంగిక అవయవాలలో రక్త ప్రసరణను మెరుగు పర్చి లైంగిక కోరికను పెంచుతుంది.

అరటి పండు లో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సె*క్స్ కు చాలా ముఖ్యమైనది.. టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడేలా బ్రోమెలైన్ ఉంది.

బెల్ మిరియాలు జీవ క్రియను పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ మహిళల్లో లిబిడో పెంచ

షెల్ లోపల గుల్లలు లేదా ఆహారాలు రెండు రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి.ఇవి స్గ్రీ పురుషులలో సెక్స్ హార్మోన్లను పెంచుతాయి. 

వెల్లుల్లి లో అలిసిన్ సమృద్దిగా ఉంటుంది. ఇది అంగస్తంభనలు, లిబిడో కోసం రక్త ప్రసరణను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం