పురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచే బెస్ట్ ఆహార పదార్థాలు..!

iDreampost.Com

ఇటీవల చాలా మంది సంపాదన పై వ్యామోహంతో సంసార  సుఖం సంతృప్తిగా అనుభవించలేకపోతున్నారని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

మానసిక అశాంతి, శారీర శ్రమ వల్ల అలసిపోయి పడక గదిలో పార్ట్‌నర్ ని తృప్తిపర్చలేకపోతున్నారు

iDreampost.Com

ఇలాంటి ఇబ్బందుల వల్ల దంపతుల మధ్య విభేదాలు వచ్చి..  విడాకుల వరకు వెళ్తున్నారు.

iDreampost.Com

పడక గదిలో భాగస్వామిని సంతృప్తి పర్చడానికి వయగ్రా ట్యాబ్‌లెట్స్ వాడి అనారోగ్యంపాలవుతున్నారని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

మన ఇంట్లో ఉండే రెమిడీస్ తో చక్కటి సంసార సుఖాన్ని పొందవొచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

మంచి ఆహారం తీసుకోవడం వల్ల పురుషుల్లో సామర్థ్యం బాగా పెరిగి పార్ట్‌నర్ ని తృప్తి పర్చవొచ్చని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

ఆయిస్టర్స్ లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అవసరమైన జింక్ అధిక స్థాయిలో ఉంటుంది.

iDreampost.Com

ఆయిస్టర్స్ అమైనో ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి.. ఇవి లిబిడోను పెంచి అంగస్తంభన కలిగేలా చేస్తుంది.

iDreampost.Com

వాల్నట్స్ లో ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు నిండి ఉంటాయి.

iDreampost.Com

వాల్నట్స్ తింటే రక్త ప్రవాహం, రక్త ప్రసరణ మెరుగు పర్చి అంగస్తంభన ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది.

iDreampost.Com

దాల్చిన చెక్కలో వేడెక్కించే లక్షణాలు ఉంటాయి.. ఇది జననేంద్రియాలకు రక్త ప్రసరణ జరిగి అంగస్తంభన కలుగుతుంది.

iDreampost.Com

కుంకుమపువ్వు శతాబ్దాలుగా పురుషుల్లో పటుత్వానికి వాడుతున్నారు. ఇది స్త్రీ, పురుషుల్లో కోరికలు కలిగిస్తుంది.

iDreampost.Com

కుంకుమ పువ్వు తినడం వల్ల పడక గదిలో దంపతులు సంసార సుఖం అనుభవిస్తారు.

iDreampost.Com

బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ లో సెలీనియం, జింక్ తో పాటు పోషకాలు ఉన్నాయి. హ్యాపీ సుఖసంసారం కొనసాగేలా చేస్తుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం