ఈ ఆహార పదార్ధాలు.. పిల్లలకి విషంతో సమానం!

ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఆహరం కల్తీ అవుతూనే ఉంది

సిటీల్లో ఉండే వారికి వేరే దారి లేక.. ఆ కల్తీ ఆహార పదార్ధాలు తీసుకుంటూనే జీవిస్తున్నారు.

కాకుంటే.. చిన్న పిల్లల విషయంలో అయినా జాగ్రత్త తీసుకుంటే మంచిది

అసలు కల్తీ కాకపోయినా.. కొన్ని పదార్ధాలను పిల్లలకి పెట్టకూడదు అంటారు.

ఆ ఆహార పదార్ధాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం

మ్యాగీని  పిల్లలు ఇష్టంగా తింటారు. కానీ.., వాటిని పిల్లలు అసలు తినకూడదు

టాప్ కంపెనీల చాలా చాకోలెట్స్ చెడిపోకుండా ప్రాసెసింగ్ చేసి.. ప్యాక్ చేస్తారు. వీటిని అస్సలు తినకూడదు.

చిప్స్ చిన్న పిల్లలు  అసలు తినకూడదు. కానీ.., ఇవే మనం వాళ్ళకి ఎక్కువగా కొనిస్తున్నాము.

నిల్వ చేసే పచ్చళ్ళు పిల్లలకి అసలు పెట్టకూడదు.

ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పాల పదార్ధాలు ఏవి కూడా పిల్లలకి మంచివి కాదు

2 వైట్స్.. అనగా ఉప్పు, చెక్కర ఈ రెండు పిల్లలకి తక్కువ మోతాదులో ఇవ్వాలి. శృతి  మించితే ప్రమాదమే

ఫాస్ట్ ఫుడ్స్ లో వాడే  మసాలాలు, బ్రేకింగ్ సోడా, సోయా  సాస్ ఇవన్నీ పిల్లలకి విషంతో సమానం.

నిల్వ ఉంచే బేకరీ ఐటమ్స్, కేక్స్ ఏకంగా పిల్లల ప్రాణాలే తీసేయొచ్చు. చాలా ప్రమాదం

రంగులు వేసి అమ్మే ఐస్ క్రీమ్స్ ను పూర్తిగా దూరం పెట్టండి.