బరువు తగ్గాలంటే   ఈ ఫ్రూట్స్ మస్ట్.

iDreampost.Com

నూటికి 70 శాతం మంది అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

iDreampost.Com

బరువు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఓవర్ వెయిట్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె సంబంధిత సమస్యలు వస్తుంటాయి

iDreampost.Com

 అయితే..వెయిట్ పుటాన్ అయినంత త్వరగా లాస్ కాలేరు. బరువు తగ్గేందుకు వాకింగ్, జిమ్, యోగాలు చేస్తుంటారు

iDreampost.Com

కేవలం వ్యాయామాలే కాదు.. ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి.

iDreampost.Com

ముఖ్యంగా తృణ ధాన్యాలే కాదు.. కొన్ని కొవ్వును కరిగించే ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి

iDreampost.Com

కచ్చితంగా ఈ ఐదు ఫ్రూట్స్ రెగ్యులర్‌గా మీ ఆహారంలో  భాగస్వామ్యం అయ్యేలా చూసుకుంటే కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు

iDreampost.Com

వాటిల్లో మొదటిది ఆపిల్. రోజూ ఆపిల్ తీసుకుంటే.. వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటుంటారు

iDreampost.Com

ఆపిల్లో ఉండే పోషకాలు ఫైబర్, జీవక్రియను పెంచుతాయి. చెడు కొలస్ట్రాల్ కరిగించేస్తుంది.

iDreampost.Com

నారింజ పండ్లులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

iDreampost.Com

ఊబకాయాన్ని తగ్గించడంతో  పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

iDreampost.Com

బెర్రీలు కూడా గుండెను పదిలంగా ఉంచుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బరువును నియంత్రిస్తాయి.

iDreampost.Com

అవకాడో అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటి. ఇందులో డజన్ల కొద్దీ పోషకాలు ఉన్నాయి.

iDreampost.Com

 కొలెస్ట్రాల్ నుండి బ్లడ్ షుగర్ వరకు సమస్యలను నివారిస్తుంది. ఇందులో ఉండే  మోనోశాచురేటెడ్, పాలీసాచురేటెడ్ కొవ్వులను కూడా నియంత్రిస్తుంది.

iDreampost.Com

చివరిగా అందరికి అందుబాటులో ఉండే  సంజీవని ఫ్రూట్ అరటి పండు. అధిక కొలెస్ట్రాల్, ఊబకాయంతో బాధపడుతుంటే అరటిని తీసుకోవడం మంచిది.

iDreampost.Com

అరటి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను శుభ్రపరచడమే కాదు.. ఊబకాయం కూడా అదుపులో ఉంటుంది.

iDreampost.Com

ఇందులో ఉండే విటమిన్ C, మెగ్నీషియం ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం