కంటి ఆరోగ్యం కోసం  ఈ వ్యాయామాలు  ఎంతో మేలు!

Thick Brush Stroke

మన శరీరంలో అతిప్రధానమైన అవయవాల్లో కళ్లు ఒకటి

Thick Brush Stroke

ఈ రంగులు ప్రపంచాన్ని మనకు చూపించేది నేత్రాలే

Thick Brush Stroke

వీటిని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం

Thick Brush Stroke

కొందరు ఎక్కువ సమయంలో టీవీ, కంప్యూటర్ స్కీన్ల ముందు కూర్చుంటారు

Thick Brush Stroke

దీని వల్లన కళ్లపై తీవ్ర ఒత్తిడి పడి కొన్ని సమస్యలు వస్తుంటాయి. 

Thick Brush Stroke

ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని వ్యాయామాలు చేస్తే మంచిది.

Thick Brush Stroke

అర చేతులను కాసేపు రుద్ది వేడి చేసి.. వాటిని కళ్లపై కాసేపు ఉంచాలి.

Thick Brush Stroke

ఇలా కొన్ని నిమిషాల పాటు చేస్తే.. అలసిన కళ్లకు ఉపశమనం కలుగుతుంది.

Thick Brush Stroke

మన వెన్నెముక  నిటారుగా ఉంచి కూర్చోవాలి.

Thick Brush Stroke

నిటారుగా కూర్చొని చేతులను ముందుకు చాచి బొటన వేళ్లను అడ్డంగా ఉంచాలి.

Thick Brush Stroke

ఆ బొటన వేళ్లను  థంబ్స్ అప్ ఆకారంలో పెట్టాలి. 

Thick Brush Stroke

ఆ వేలిని చూసి.. కాసేపటి తరువాత దూరంగా ఉన్న వస్తువులను చూడాలి.

Thick Brush Stroke

ఆ విధంగా వ్యాయామం   కొన్ని నిమిషాల పాటు   చేయండి

Thick Brush Stroke

దీనివల్ల కంటి కండరాలు బలపడటంతో పాటు కంటి చూపు మెరుగుపడుతుంది.