T20 వరల్డ్ కప్ టాప్ స్కోర్ సాధించే అవకాశం ఉన్న బ్యాటర్స్ వీరే

T20 వరల్డ్ కప్ కొన్ని గంటల్లో మొదలు  కాబోతుంది

ఈ మెగా లీగ్ లో కొంతమంది బ్యాటర్స్ పై అందరి  కళ్ళు ఉన్నాయి

ఓవరాల్ టోర్నమెంట్ లో టాప్ స్కోరర్స్ గా వీరు నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు  చెప్తున్నారు

మరి అంత టాలెంట్ ఉన్న స్టార్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం

కోహ్లీ - ఇండియా 

రోహిత్  శర్మ - ఇండియా 

జైస్వాల్ - ఇండియా

బాబర్ అజామ్ - పాకిస్థాన్ 

మిచెల్ మార్ష్ - ఆస్ట్రేలియా 

బట్లర్ - ఇంగ్లాండ్  

క్లాసెన్ - సౌత్ ఆఫ్రికా 

డేవిడ్ వార్నర్ - ఆస్ట్రేలియా 

విల్ జాక్స్ - ఇంగ్లాండ్  

పూరన్ - వెస్టిండీస్