శృOగార సామర్థ్యాన్ని పెంచే కూరగాయలు ఇవే!

ఈ మధ్య చాలామంది మగవాళ్లు శృOగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు

పుష్టికరమైన ఆహారం తినడం వల్ల లైంగిక సామర్థ్యం మెరుగు పడటమే కాదు.. మీ భాగస్వామినిక సంతృప్తి పరుస్తారని నిపుణులు చెబుతున్నారు

కొన్ని రకాల కూరగాయలు మీ సె*క్స్ డ్రైవ్ ని పెంచడంలో ఉపయోగపడతాయి.

పొట్టకాయ తినడం వల్ల లైంగిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

 సొరకాయ లో ఉండే పోషకాలు పురుషులలో వీర్యాభివృద్ది, లైంగిక శక్తిని పెంచుతాయి. సొరకాయ శరీరానికి మంచి చలువు

సొరకాయ ముదురు గింజలు వేయించి ఉప్ప, ధనియాలు, జిలకర్రని కలిపి పొడి చేసుకొని తింటే లైంగిక సమస్యలు దూరమవుతాయి

సొరకాయ గుండె సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అందుకే సొరకాయ రెగ్యూలర్ గా డైట్ లో ఉంచుకుంటే మంచిదంటున్నారు నిపుణులు

మునక్కాయ తింటే మూడ్ వస్తుందని అంటారు. ఇందులో ఉండే జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

మునగలో ఉండే కాల్షియం, ఐరన్ పురుషుల్లో వాంఛను, టెస్టోస్టిరోన్ స్థాయి పెంచి శృOగార హార్మోన్లను ప్రభావితం చేస్తాయి.

మహిళలకు, పురుషులకు శృOగార సామర్థ్యం పెంచడంతో మునగ దివ్య ఔషదం అని ప్రాచీన కాలం నుంచి చెబుతున్నారు.

బీట్ రూట్ ని రోమన్లు శృOగారం సామర్థ్యం పెంచుకోవడానికి ఉపయోగించేవారని అంటారు.

బీట్ రూట్ లో ట్రిప్టోఫాన్ ఉంటుంది.. ఇది రెగ్యూలర్ గా తింటే వయగ్రాతో అస్సలు పని ఉండదని అంటున్నారు నిపుణులు

శృOగారం చేయడం వల్ల మనసు, శరీరం ఎంతో రిలాక్స్ అవుతుందని పరిశోధనలో వెల్లడైంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం