ఈ వారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్  లోకి రాబోయే ఈ సినిమాలను / సిరీస్ లు ఇవే..

ఇప్పటికే ఏ  ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో వస్తున్నాయి అనే లిస్ట్ వచ్చేసి ఉంటుంది.

దీనితో ప్రేక్షకులు కూడా వీక్ స్టార్టింగ్ నుంచే.. వీకెండ్ కోసం ప్లాన్స్ వేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్  డిస్నీ ప్లస్ హాట్ స్టార్  లోకి ఏ ఏ సినిమాలు రాబోతున్నాయో చూసేద్దాం.

అయితే ఈ  వారం చెప్పుకోగైనా సినిమాలు ఏమి లేవు కానీ.. కొత్తవి మాత్రం ఉన్నాయి.

ఈ వారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోయే సినిమాలు/ సిరీస్ లు ఇవే

  గునాహ్‌  (హిందీ సిరీస్‌)జూన్‌ 05

  క్లిప్ప్‌డ్‌   (వెబ్‌సిరీస్)- జూన్‌ 04

స్టార్‌వార్స్‌: ది ఎకోలైట్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 04

ది లెజెండ్‌ ఆఫ్ హనుమాన్‌  (హిందీ సిరీస్‌)- జూన్‌ 05

వీటితో పాటు  త్వరలో ఏమైనా సినిమాలు సడన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతానికి ఈ వారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  రిలీజ్ కాబోయే సినిమాలు/వెబ్ సిరీస్ ల జాబితా మాత్రం ఇలా ఉంది.