2024లో కొనదగిన టాప్ ఏఐ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది.

ఫోన్ కొనాలనుకునేవారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్స్ ఉన్నాయో లేదో అని చూసి కొనే పరిస్థితి.

మీరు కూడా 2024లో ఏఐ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కొనాలి అని ఫిక్స్ అయితే కనుక ఇవే టాప్ ఏఐ స్మార్ట్ ఫోన్స్.

శామ్ సంగ్ కంపెనీ ఎస్ 24 సిరీస్ లో ఏఐని అంతకు ముందే పరిచయం చేసింది.

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా:

ఇందులో సర్కిల్ టూ సెర్చ్, ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్, లైవ్ కాల్ ట్రాన్స్ లేషన్, రియల్ టైం ఇంటర్ప్రిటర్ వంటి ఏఐ ఫీచర్స్ ఉన్నాయి.

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా:

తక్కువ ధరలో ఏఐ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే కనుక గెలాక్సీ ఎస్ 24 బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 24:

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు మాత్రమే యాపిల్ ఇంటెలిజెన్స్ తో వస్తున్నాయి.

యాపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్:

గూగుల్ ఫ్లాగ్ షిప్ పిక్సెల్ 8 ప్రో.. ఇది జెమినీ నానో ఏఐతో వస్తుంది.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో:

ఇది ప్రైవేట్ అండ్ లో-లేటెన్సీ జనరేటివ్ ఏఐ ఎక్స్ పీరియన్స్ తో వస్తుంది. డి.   

గూగుల్ పిక్సెల్ 8 ప్రో:

ఫోల్డబుల్ ఫోన్లలో ఏఐ ఫీచర్స్ తో వస్తున్న ఫోన్లలో ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో’ ఒకటి.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో:

ఈ ఫోన్ లో ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.