భారతదేశంలోనే  టాప్-15 ట్రెక్కింగ్ ప్రాంతాలు ఇవే!

చాలా మందికి పర్వతాలు, అడవుల్లో, లోయల్లో ట్రెక్కింగ్ చేయడం అంటే చాలా ఇష్టం

ఇలా  ఎత్తైన పర్వతాల్లో, లోయల్లో విహారయాత్ర చేస్తే.. అది ఓ మరపురాని అనుభవం

ఇండియాలో భూలోక స్వర్గాన్ని తలపించే.. పర్వత, లోయ ప్రాంతాలు చాలా ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తుంటే.. ప్రాణాలు గాల్లో కలిసిపోయినంతగా అనిపిస్తుంది

అయితే ఎంతో మంది చాలా ఎత్తైన ప్రదేశాలకు ట్రెక్కింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

టూరిస్ట్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే భారతదేశంలోనే టాప్ 15 ట్రెక్కింగ్ ప్రాంతాలు ఇవే

నందా దేవి ఈస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్, ఉత్తరాఖండ్

గోచలా ట్రెక్, సిక్కిం

భీమశంకర్ ట్రెక్, మహారాష్ట్ర

టార్సార్ మార్సర్ ట్రెక్, కాశ్మీర్

సందక్ఫు - ఫలుట్ ట్రెక్, పశ్చిమ బెంగాల్

భృగు సరస్సు ట్రెక్, హిమాచల్ ప్రదేశ్

కేదార్‌కాంత ట్రెక్, ఉత్తరాఖండ్

హంప్టా పాస్ ట్రెక్, హిమాచల్ ప్రదేశ్

రూపిన్ పాస్ ట్రెక్, హిచల్ ప్రదేశ్

హర్ కి డన్ ట్రెక్, ఉత్తరాఖండ్

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్

రూప్‌కుండ్ ట్రెక్, ఉత్తరాఖండ్

ఏడు సరస్సులు ట్రెక్, కాశ్మీర్

చంద్రశిలా ట్రెక్, ఉత్తరాఖండ్

పిన్ -పేవతి ట్రెక్, హిమాచల్ ప్రదేశ్