అత్యధిక టెస్ట్‌ విజయాలు సాధించిన భారత టాప్‌ 10 కెప్టెన్లు వీరే

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

దీంతో.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ మంచి విజయాన్ని అందుకున్నాడు.

అయితే.. టీమిండియాకు అత్యధిక టెస్టు విజయాలు అందించిన టాప్‌ 10 కెప్టెన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

 అజిత్‌ వాడేకర్‌

10

16 మ్యాచ్‌ల్లో 4 విజయాలు

 బిషన్‌ సింగ్‌ బేడీ

09

22 మ్యాచ్‌ల్లో 6 విజయాలు

 రోహిత్‌ శర్మ

08

13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు

రాహుల్‌ ద్రవిడ్‌

07

25 మ్యాచ్‌ల్లో 8 విజయాలు

సునీల్‌ గవాస్కర్‌

06

47 మ్యాచ్‌ల్లో 9 విజయాలు

పటౌడీ

05

 40 మ్యాచ్‌ల్లో 9 విజయాలు

 అజహరుద్దీన్‌

04

 47 మ్యాచ్‌ల్లో 14 విజయాలు

  సౌరవ్‌ గంగూలీ

03

 49 మ్యాచ్‌ల్లో 21 విజయాలు

  ఎంఎస్‌ ధోని

02

60 మ్యాచ్‌ల్లో 27 విజయాలు

 విరాట్‌ కోహ్లీ

01

68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు