OTTల్లో ఎక్కువ మంది మెచ్చిన.. టాప్- 10 హారర్ మూవీస్ ఇవే!

OTTలు వచ్చిన తర్వాత అన్ని రకాల మూవీస్ ని చూసేస్తున్నారు.

వాటిలో మరీ ముఖ్యంగా హారర్ సినిమాలు అంటే విపరీతంగా చూసేస్తున్నారు.

ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా భయపెట్టే సినిమాలంటే ఎగబడి చూస్తున్నారు.

అందుకే మీకోసం రీసెంట్ టైమ్స్ వచ్చిన టాప్ 10 హారర్ మూవీస్ తీసుకొచ్చాం.

ఊరు పేరు భైరవకోన (అమెజాన్ ప్రైమ్ వీడియో)

తంత్ర (ఆహా)

మా ఊరి పొలిమేర 2 (ఆహా)

మసూద- 2022   (ఆహా)

పిండం (ఆహా)

తంతిరం  (అమెజాన్ ప్రైమ్)

కాజల్ కార్తిక  (ఆహా)

కంజురింగ్ కన్నప్పన్  (నెట్ ఫ్లిక్స్)

ది ప్రీస్ట్- 2021  (అమెజాన్ ప్రైమ్)

కథ కంచికి మనం ఇంటికి- 2022  (అమెజాన్ ప్రైమ్, జియో సినిమా)