టీ20ల్లో 2023లో టాప్‌ 10 బ్యాటర్లు వీళ్లే!

2023లో వన్డే వరల్డ్‌ కప్‌ జరిగిన నేపథ్యంలో టాప్‌ 8 టీమ్స్‌ పెద్దగా టీ20 క్రికెట్‌ ఆడలేదు.

వరల్డ్‌ కప్‌లో పాల్గొనని ఇతర టీమ్స్‌ టీ20 క్రికెట్‌ను ఎక్కువగా ఆడాయి.

అయినా కూడా టాప్‌ 8 టీమ్స్‌ నుంచి కొంతమంది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్‌లో ఉన్నారు.

10

సికందర్‌ రజా (జింబాబ్వే)  12 మ్యాచ్‌ల్లో 514 పరుగులు

09

కమౌ లెవెరోక్(బెర్మోడా)  11 మ్యాచ్‌ల్లో 525 రన్స్‌

08

కాలిన్స్ ఒబుయా(కెన్యా)   20 మ్యాచ్‌ల్లో 557 పరుగులు

07

సయ్యద్‌ అజీజ్‌(మలేషియా)   21 మ్యాచ్‌ల్లో 559 పరుగులు

06

మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్‌)  21 మ్యాచ్‌ల్లో 576 రన్స్‌

05

వీరందీప్ సింగ్ (మలేషియా) 21 మ్యాచ్‌ల్లో 665 పరుగులు

04

సైమన్ స్సేసాజీ(ఉగాండ) 33 మ్యాచ్‌ల్లో 725 పరుగులు

03

సూర్యకుమార్‌ యాదవ్‌ (ఇండియా) 18 మ్యాచ్‌ల్లో 733 రన్స్‌

02

రోజర్‌ ముకాస(ఉగాండ)  31 మ్యాచ్‌ల్లో 738 పరుగులు

01

మొహమ్మద్‌ వసీమ్‌ (యూఏఈ)  22 మ్యాచ్‌ల్లో 810 రన్స్‌