వన్డేల్లో 2023లో  టాప్‌ 10  బ్యాటర్లు వీరే

2023లో భారత్‌ వేదిక వన్డే వరల్డ్‌ కప్‌ జరగడంతో ఈ ఏడాదిలో వన్డే క్రికెట్‌ హంగామా నడిచింది.

క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌లో వన్డేలకు ప్రత్యేక స్థానం ఉంది.

మరి అలాంటి వన్డే క్రికెట్‌లో 2023లో టాప్‌ 10 బ్యాటర్లుగా నిలిచిన వారి లిస్ట్‌ ఇప్పుడు చూద్దాం..

10

 విల్‌ యంగ్‌ (న్యూజిలాండ్‌)

23 మ్యాచ్‌ల్లో 1004 పరుగులు, సెంచరీ-1

09

  మొహమ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్‌)

25 మ్యాచ్‌ల్లో 1023 పరుగులు, సెంచరీ-1

08

  ఎడియన్‌ మర్కరమ్‌ (సౌతాఫ్రికా)

24 మ్యాచ్‌ల్లో 1033 పరుగులు, సెంచరీ-3

07

 కేఎల్‌ రాహుల్‌ (ఇండియా) 

27 మ్యాచ్‌ల్లో 1060 పరుగులు, సెంచరీ-2

06

 బాబర్‌ అజమ్‌ (పాకిస్థాన్‌) 

25 మ్యాచ్‌ల్లో 1065 పరుగులు, సెంచరీ-2

05

పథుమ్‌ నిస్సంకా (శ్రీలంక)

29 మ్యాచ్‌ల్లో 1151 పరుగులు, సెంచరీ-2

04

డారిల్‌ మిచెల్‌ (న్యూజిలాండ్‌)

26 మ్యాచ్‌ల్లో 1204 పరుగులు, సెంచరీ-5

03

రోహిత్‌ శర్మ (ఇండియా)

27 మ్యాచ్‌ల్లో 1255 పరుగులు, సెంచరీ-2

02

విరాట్‌ కోహ్లీ(ఇండియా)

27 మ్యాచ్‌ల్లో 1377 పరుగులు, సెంచరీ-6

01

శుబ్‌మన్‌ గిల్‌ (ఇండియా)

29 మ్యాచ్‌ల్లో 1584 పరుగులు, సెంచరీ-5