మన దేశంలో మగవారికి ప్రవేశంలేని ఆలయాలు ఇవే!

మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి

చాలా దేవాలయాల్లో పురుషులు, స్త్రీలు అందరికి ప్రవేశం ఉంటుంది.

కానీ కొన్ని దేవాలయాల్లో మాత్రం కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశం నిషేధం

మరి..మగవారికి అనుమతిలేని ఆ దేవాలయాలు ఇవే.

లోర్డ్ బ్రహ్మ దేవాలయం, ఖజురహో, మధ్యప్రదేశ్

కుమారి అమ్మన్ ఆలయం, తమిళనాడు

బ్రహ్మ దేవాలయం, పుష్కర్, రాజస్థాన్

సంతోషి మాత ఆలయం, వారణాసి

కామాఖ్య ఆలయం, అస్సాం

చక్కలతుకావు దేవాలయం, కేరళ

అట్టుకల్ భగవతి ఆలయం, కేరళ