విజయ్ కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన తెలుగు రీమేక్స్ ఇవే!

ఒక ఇండస్ట్రీ సినిమాలు మరో ఇండస్ట్రీలో రీమేక్ అవ్వడం మామూలు విషయమే

తెలుగులో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలను  విజయ్ తమిళ్ లో రీమేక్ చేశాడు

లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది

కాకపోతే.. ఆ రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు  చూద్దాం