Tooltip

గుండెపోటుకి ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే!

Thick Brush Stroke

నేటికాలంలో  గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలసంఖ్యపెరుగుతోంది.

Thick Brush Stroke

ఈ గుండెపోటుతో జరిగే మరణలు అందరిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

Thick Brush Stroke

వయస్సుతో సంబంధం లేకుండా.. అందరిలోనూ ఈ గుండెపోటు సంభవిస్తుంది.

Thick Brush Stroke

గుండె స్పందన లయ తప్పకుండా ఉండేందుకు  అనేక జాగ్రతలు తీసుకోవాలి.

Thick Brush Stroke

గుండె పోటు వచ్చే ముందు లక్షణాలపై చాలా మందికి అవగాహన తక్కువ

Thick Brush Stroke

గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Thick Brush Stroke

గుండెల్లో మంట లేదా అజీర్ణం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది

Thick Brush Stroke

అలానే ఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులు వస్తుంటాయి.

Thick Brush Stroke

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది

Thick Brush Stroke

కొద్దిగా నడవగానే తీవ్రంగా నీరసం, ఆయాసం రావడం జరుగుతోంది.

Thick Brush Stroke

పై లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం

Thick Brush Stroke

మరికొందరిలో ముందు దవడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పి వస్తుంది

Thick Brush Stroke

గుండె విషయంలో చిన్న అనుమానం వచ్చిన అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించడం మేలు

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం