దక్షిణ భారతదేశంలో చూడతగ్గ ఏడు హిల్‌స్టేషన్లు ఇవే..

భారతదేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి.

ఇందుకు ప్రధాన కారణం.. ఇక్కడ సహజంగా ఏర్పడిన కొండలు, అడవులు.

ఇక మన దేశంలో పర్యాటక ప్రదేశాలకు కొదువ లేదు.

మీకు హిల్‌ స్టేషన్లు చూడటం ఆసక్తి అయితే.. మీకోసమే ఇది.

దక్షిణభారతదేశంలో ఏడు హిల్‌స్టేషన్‌లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

కూర్గ్

చికమగళూరు

సకలేష్పూర్

సావనదుర్గ

ఏలగిరి

ఏర్కాడ్

ఊటీ