దేశంలోనే అత్యధిక ధనిక దేవాలయాలు ఇవే

భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.

వీటిల్లో కొన్నింటిని వందల, వేల ఏళ్ల క్రితం నిర్మించినవి కూడా ఉన్నాయి.

కొన్ని ఆలయాల్లో లెక్కకు మించిన సంపద ఉంది.

తిరుమల , అనంత పద్మనాభ స్వామి ఆలయాలే అందుకు ఊదాహారణ.

మరి మన దేశంలో అత్యిధక ధనిక దేవాలయాలు ఏవో మీరు కూడా చూసేయండి

పద్మనాభస్వామి టెంపుల్, కేరళ

తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయం, ఆంధ్ర ప్రదేశ్

షిర్డీ సాయిబాబా దేవాలయం మహారాష్ట్ర

సిద్ధివినాయక దేవాలయం ముంబై

గోల్డెన్ టెంపుల్ హర్మందిర్ సాహిబ్ పంజాబ్

వైష్ణో దేవి ఆలయం జమ్మూ మరియు కాశ్మీర్

కాశీ విశ్వనాథ దేవాలయం ఉత్తర ప్రదేశ్

సోమనాథ్ ఆలయం, గుజరాత్

మీనాక్షి ఆలయం, తమిళనాడు

జగన్నాథ దేవాలయం, ఒడిశా