పరాయి మహిళలపై ఆసక్తి కలగడానికి కారణాలు?

ఇంట్లో బంగారం లాంటి భార్య ఉన్నా.. కొంతమంది పరాయి మహిళలపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు

నిజానికి ఇలాంటి వారికి మానసిక జబ్బు ఉంటుంది.  దీని కారణంగా కొన్ని ఆలోచనలు కలిగి ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు

ఇప్పుడు ఆ ఆలోచనలు ఎలా ఉంటయో తెలుసుకుందాం

మగవారు వైవాహిక జీవితంలో అసంతృప్తిగా ఉండటంతో పక్క చూపులు చూస్తాడు. ఇది ప్రధాన కారణం

మగాడు అన్నీ విషయాల్లో కొత్తదనం కోరుకుంటాడు.  అయితే.., ఇలాంటి విషయాల్లో కూడా కొత్తగా కావాలని కోరుకోవడం ఓ మానసిక జబ్బుతో సమానం

మిగతా వారి వైవాహిక జీవితంలో ఉండే ఆనందాన్ని.. తన లైఫ్ లో పోల్చుకొని, శాటిస్ ఫై అవ్వక పక్క చూపులు చూస్తాడు

ఈ మధ్య కాలంలో డబ్బు కోసం కూడా అమ్మాయిలను మార్చే.. అబ్బాయిలు ఎక్కువ  అయ్యారు

ఎక్కువ మంది అమ్మాయిలను ప్రేమించి, లేదా వారి ప్రేమని పొంది స్నేహితుల దగ్గర గొప్పలు పోయే వారు ఉన్నారు

మనసుపై అదుపు లేక.. ఇలా  పిచ్చిగా ప్రవర్తించే వారు ఎక్కువే

అందంగా ఉండటం అమ్మాయిలకి ఇష్టం. కానీ.., ఆ అందాన్ని ఆస్వాదించడం మగవారికి ఇష్టం. ఆ అందం కోసం వెంపర్లాడే మగవారు ఉన్నారు.

జీవితంలో  ఎదుగుదల కోసం.. కొన్ని కమిట్మెంట్స్ కోసం కూడా ఇలా తప్పులు చేసే మగవారు ఉన్నారు

ఇక.. ఈ లెక్కలు అన్నీ లేకుండా స్త్రీల పట్ల  తప్పుగా ప్రవర్తించే కామాంధులు ఎలానో ఉండనే ఉన్నారు. వీరిది కూడా మానసిక సమస్య గా చూడొచ్చు

ఏదేమైనా పరాయి స్త్రీని తప్పుగా చూడటం అనేది ముమ్మాటికీ  తప్పు.

ఇది పురుషులు సమాజంలో పెరిగిన విధానం, వారికి తల్లితండ్రులు నేర్పే సంస్కారం, చదువు, జ్ఞానం వంటి అన్నీ అంశాలపై ఆధారపడి ఉంటుంది