మీరు తప్పక చూడాల్సిన భారత దేశంలోనే పురాతన కోటలు ఇవే!

ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంశంపై  తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది.

అలానే కొందరికి ప్రదేశాల చరిత్రలు, పురాతన కోటలు,కట్టడాలపై ఇంట్రస్ట్ ఎక్కువ.

ఈ క్రమంలోనే వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ..అక్కడి చరిత్ర గురించి తెలుసుకుంటారు.

మీరు చరిత్ర ప్రేమికులు అయితే.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి.

మన దేశం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన కట్టడాలకు నిలయం.

టూరిస్ట్ లవర్స్ మన దేశంలో తప్పక చూడాల్సిన  టాప్-10 పురాతన కోటలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చిత్తోర్‌ఘర్ కోట, రాజస్థాన్

గ్వాలియర్ కోట, మధ్యప్రదేశ్

కాంగ్రా కోట, హిమాచల్ ప్రదేశ్

రెడ్ ఫోర్ట్, ఢిల్లీ

ఆగ్రా కోట, ఉత్తర ప్రదేశ్

కోట సెయింట్. జార్జ్ చెన్నై

జైగర్ కోట, రాజస్థాన్

కుంభాల్‌ఘర్ కోట, రాజస్థాన్

రోహ్తాస్ ఫోర్ట్, బీహార్

జైసల్మేర్ కోట, రాజస్థాన్