వంటలో అస్సలు వాడకూడని నూనెలు ఇవే! మీరు వాడుతున్నారా?

Yellow Star

నూనె లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం.

Yellow Star

వంట కోసం వాడే నూనె.. దానికి రుచితో పాటు మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది..

Yellow Star

ఒకప్పుడు  కేవలం రెండు, మూడు రకాల నూనెలు మాత్రమే అందుబాటులో ఉండేవి.

Yellow Star

ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల నూనెలు దొరుకుతున్నాయి. ఒక్కో నూనెలో ఒ‍క్కో విశిష్టత ఉందంటూ ప్రచారం చేస్తారు.

Yellow Star

నిజమే అనుకుని అన్ని రకాలు ట్రై చేస్తే మన ఆరోగ్యం పాడవుతుంది.

Yellow Star

కొన్ని రకాల నూనెలను వాడితే ఊబకాయం, గుండె వ్యాధులు, కీళ్ల నొప్పులు సహా అనేక సమస్యలకు దారితీస్తుంది.

Yellow Star

వంటలో అస్సలు వాడకూడని నూనెల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Yellow Star

పామాయిల్‌లో శ్యాచ్యురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది.

Yellow Star

ఇది "చెడు" కొలెస్ట్రాల్ అని పిలువబడే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

Yellow Star

ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Yellow Star

సోయాబీన్ నూనెలో  ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి.

Yellow Star

ఈ నూనెను అధిక మోతాదులో తీసుకుంటే  కీళ్ల నొప్పులు, వాపును పెంచుతుంది.

Yellow Star

ఆలివ్ నూనెను డ్రెస్సింగ్, డిప్స్ చేయడానికి ఉపయోగించవచ్చు.

Yellow Star

 కానీ ఈ నూనె అధిక వేడి వద్ద వంట చేయడానికి అనుకూలంగా ఉండదు.

Yellow Star

అధిక మంటపై ఆలివ్‌ నూనె వాడి వంట చేస్తే డయేరియా, మొటిమలు, ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి.

Yellow Star

ఈ నూనె మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్ మిశ్రమం నుండి తయారవుతుంది.

Yellow Star

దీనిలో ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్లు ఉండి.. శరీరంలో మంటను కలిగిస్తాయి.

Yellow Star

ఈ నూనెను అధికంగా వాడితే.. తీసుకోవడం వల్ల గుండెలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉంది.

Yellow Star

పత్తి గింజల నూనెలో  ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.

Yellow Star

దీన్ని వంటల్లో వాడితే మంట, అలెర్జీలు, చర్మ దద్దుర్లు, దురద, కంటి సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Yellow Star

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం