వానాకాలంలో ముూసివేయబడే జాతీయ పార్కులు ఇవే!

ఇక మన దేశంలో ప్రసిద్ధ చెందిన జాతీయ జూ పార్కులు చాలా ఉన్నాయి.

చాలా పార్కులు  ఏడాది పొడవును ఓపెన్ లోనే ఉంటాయి.

కానీ కొన్ని జాతీయ పార్కులు మాత్రం వర్షాకాలంలో  మూసివేస్తారు.

వర్షకాలంలో ముసివేసే జాతీయ పార్కుల వివరాలు ఇప్పుడు చూద్దాం...

రాజస్థాన్ లోని రణథంబోర్ జాతీయ పార్కును వర్షాకాలంలో ముసేస్తారు.

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కు  కూడా వానాకాలంలో క్లోజ్ చేస్తారు

అస్సాంలో అత్యధిక వర్షపాతం నమోదవడమే జరుగుతుంది.

అస్సాంలోని మానస్ అనే జాతియ పార్క్ కూడా వానకాలం మూతపడుతుంది.

ఈ రెండు పార్కులు ఏటా మే నుంచి అక్టోబర్ మధ్య క్లోజ్ చేస్తారు.

మధ్యప్రదేశ్ లోని కన్హా జాతీయ పార్కు వానాకాలం పర్యాటకులకు అనుమతి ఉండదు.

అలానే మధ్యప్రదేశ్ లోని బాంధవ్ గర్ నేషనల్ పార్కు కూడా  ఈ లిస్టులో ఉంది.

మధ్యప్రదేశ్ లోని సాత్పురా నేషనల్ పార్కును కూడా వార్షకాలం క్లోజ్ చేస్తారు.

ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ పార్క్, మహారాష్ట్రలోని తడోబా పార్క్ కూడా మూసివేయబడతాయి

గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ వానాకాలం క్లోజ్ లో ఉంటుంది.