హైదరాబాద్ నగరంలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ నగరం ఒకటి.

అలానే పర్యటక నగరంగా భాగ్యనగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది

దేశ, విదేశాల నుంచి ఎంతో మంది హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తుంటారు

హైదరాబాద్ నగరంలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి.

అలా భాగ్యనగరంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే

చార్మినార్

లాడ్ బజార్ మరియు చార్మినార్ మార్కెట్

గోల్కొండ కోట

కుతుబ్ షాహీ సమాధులు

చౌమహల్లా ప్యాలెస్

సాలార్ జంగ్ మ్యూజియం

హుస్సేన్ సాగర్ సరస్సు

రామోజీ ఫిల్మ్ సిటీ

బిర్లా మందిర్

నెహ్రూ జూలాజికల్ పార్క్

మక్కా మసీదు

శిల్పారామం

లుంబినీ పార్క్

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్