ఒక్క గంటలో ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాలు ఇవే!

బాక్సాఫీ వద్ద కొన్ని సినిమాలు పలు రికార్డులను బద్దలు కొడుతుంటాయి.

అలానే ఒక గంటలో ఎక్కువ టికెట్లు అమ్మబడిని సినిమాలు కూడా ఉన్నాయి.

మరి.. వన్ అవర్ లో ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన సినిమా వివరాలు ఇప్పుడు చూద్దాం..

జవాన్ 86k

LEO 83k

టైగర్ జిందా హై 3 66k

గదర్ 2 63k

సాలార్ 55k

Fighter 46k

ANIMAL 80k

డంకి 31k

సైతాన్ 29k