ఈ వారం నెట్ ఫ్లిక్స్ లోకి రాబోయే ఈ సినిమాలను / సిరీస్ లు ఇవే..

ప్రతి వారం లానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు / సిరీస్ లు OTT లోకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి.

ఇప్పటికే ఏ  ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో వస్తున్నాయి అనే లిస్ట్ వచ్చేసి ఉంటుంది.

దీనితో ప్రేక్షకులు కూడా వీక్ స్టార్టింగ్ నుంచే.. వీకెండ్ కోసం ప్లాన్స్ వేస్తూ ఉంటారు. 

ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఏ సినిమాలు / సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి చూసేద్దాం. 

ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోయే సినిమాలు/ సిరీస్ లు ఇవే

షూటింగ్‌ స్టార్స్‌  (హాలీవుడ్)- జూన్‌ 03

హిట్లర్‌ అండ్‌ నాజీస్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 05

హౌటూ రాబ్‌ ఎ బ్యాంక్‌ (హాలీవుడ్)- జూన్‌ 05

బడేమియా ఛోటేమియా (హిందీ)- జూన్‌ 06

స్వీట్‌ టూత్‌  (వెబ్‌సిరీస్)- జూన్‌ 06

హిట్‌ మ్యాన్‌  (హాలీవుడ్)- జూన్‌ 07

పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌- 2  (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 07

పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌- 2  (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 07

వీటిలో చెప్పుకోదగిన తెలుగు సినిమాలు అయితే ఇప్పటివరకు వచ్చిన లిస్ట్ లో లేవు 

కానీ త్వరలో ఏమైనా సినిమాలు సడన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. 

ప్రస్తుతానికి ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోయే సినిమాలు/వెబ్ సిరీస్ ల  జాబితా మాత్రం ఇలా ఉంది.