దేశంలోనే అత్యంత రహస్యమైన  ఆలయాలు ఇవే!

భారతదేశం ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలకు పుట్టినిల్లు.

దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక రకాలైన ఆలయాలు ఉన్నాయి.

ప్రతి ఆలయానికి ఏదో ఒక చరిత్ర, కథ ఉంటుంది

భారతదేశంలో విచిత్రమైన, మిస్టరీ దేవాలయాలు కూడా ఉన్నాయి.

ఇండియాలో అత్యంత రహస్యమైన టాప్ ఆలయాల గురించి ఇప్పుడు చూద్దాం..

కామఖాయ ఆలయం, అస్సాం

జగన్నాథ దేవాలయం,  పూరి ఒడిశా

బృహదీశ్వర ఆలయం, తమిళనాడు

పద్మనాభస్వామి దేవాలయం, కేరళ

కేదార్నాథ్ ఆలయం, ఉత్తరాఖండ్

జ్వాలాముఖి ఆలయం, హిమాచల్ ప్రదేశ్

మెహందీపూర్ బాలాజీ, రాజస్థాన్

వీరభద్ర దేవాలయం,  ఆంధ్ర ప్రదేశ్