ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ చెందిన హిందూ దేవాలయాలు!

ప్రపంచం వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలు  ఉన్నాయి.

వివిధ దేశాల్లో ఉన్న ఈ ఆలయాలు ఎంతో చరిత్రను కలిగి ఉంటున్నాయి.

భారతీయులు వివిధ దేశాల్లో ఉన్న హిందూ దేవాలయాలను దర్శించాలని కోరుకుంటారు

ఇప్పటికే చాలా మంది ప్రపంచంలో ఉన్న వివిధ దేవాలయాలను సందర్శించారు

హిందువుల సంఖ్య ఎక్కువగా లేని దేశాల్లో కూడా ఆలయాలు ఉన్నాయి.

అయితే ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ చెందిన దేవాలయాలు ఇవే

Arrow

మాలిబు హిందూ దేవాలయం, కాలిఫోర్నియా, USA

ఎరావాన్ పుణ్యక్షేత్రం, బ్యాంకాక్, థాయిలాండ్

ప్రంబనన్ ఆలయం, ఇండోనేషియా

శ్రీ మారియమ్మన్ దేవాలయం, సింగపూర్

బటు గుహల దేవాలయం, కౌలాలంపూర్, మలేషియా

నీస్డెన్ టెంపుల్ బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిర్, లండన్ UK

శ్రీ వేంకటేశ్వర దేవాలయం, హెలెన్స్‌బర్గ్, ఆస్ట్రేలియా