ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రదేశాలు ఇవే!

ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం, అంశంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

చాలా మంది విహారయాత్రలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు

ఇలానే ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన, అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

అలానే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉండే పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి.

అలాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే.. గుండె ధైర్యం ఉండాలి

మరి..ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన కొన్ని పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు చూద్దాం..

డెత్ వ్యాలీ, USA

హువా షాన్ చైనా మౌంట్

డానాకిల్ డిప్రెషన్, ఇథియోపియా

ఎల్ కామినిటో డెల్ రే, స్పెయిన్

దర్వాజా గ్యాస్ క్రేటర్ తుర్క్మెనిస్తాన్

చెర్నోబిల్ మినహాయింపు జోన్ ఉక్రెయిన్

kilauea హవాయి USA

ట్రోల్టుంగా నార్వే

మారుమ్ అగ్నిపర్వతం వనాటు