దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లు  ఇవే!

చాలా మంది సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం

కొందరు అత్యంత ప్రమాదకరమైన రోడ్లపై జర్నీ చేసేందుకు ఇష్టపడుతుంటారు

అలాంటి డేంజర్ రోడ్లపై డ్రైవింగ్ చేయాలన్న, జర్నీ చేయాలనే ఎంతో ధైర్యం ఉండాలి

మన దేశంలో చాలానే అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఉన్నాయి.

మరి.. దేశంలోని అత్యంత డేంజర్ గా ఉన్న  రహదారులు ఇవే..

మనాలి-లేహ్ హైవే, హిమాచల్ ప్రదేశ్ & లడఖ్ ఖర్దుంగ్ లా, లడఖ్

జోజి లా పాస్ జమ్ము & కాశ్మీర్

నెరల్-మాథెరన్ రోడ్, మహారాష్ట్ర

సిమ్లా-కిన్నౌర్ రోడ్,  హిమాచల్ ప్రదేశ్

spiti vlley రోడ్

చాంగ్ లా పాస్ లడఖ్