ప్రపంచంలోనే రంగులు ఎక్కువగా ఉండే పర్యాటక ప్రాంతాలు ఇవే!

ప్రపంచంలో ఉన్న ఎన్నో  పర్యాటక ప్రాంతాలు మనల్ని ఆకట్టుకుంటాయి.

కొన్ని ప్రదేశాలు మాత్రం  చాలా వింతంగా రంగులమయంగా ఉంటాయి.

ఇక పూర్తిగా రంగులతో నిండిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.

అయితే మనం తప్పకుండా చూడాల్సిన రంగుల పర్యాటక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి.

మరి..ప్రపంచంలో అత్యంత కలర్ ఫుల్ పర్యాటక ప్రాంతాల ఇవే

పెరూలోని కుస్కోలో వినికుంకా

దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో బో-కాప్

తైవాన్‌లోని తైచుంగ్‌లోని రెయిన్‌బో గ్రామం

మలేషియాలోని కౌలాలంపూర్‌లోని బటు గుహలు

ఆల్సేస్, ఫ్రాన్స్‌లో కోల్‌మార్

ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్

గ్వాటేప్, కొలంబియా

గన్సు ప్రావిన్స్‌లోని జాంగ్యే డాన్క్సియా నేషనల్ జియోపార్క్

బురానో, ఇటలీ

సింక్యూ టెర్రే, ఇటలీ