ఇండియాలో చూడదగ్గ అందమైన ఓడరేవులు ఇవే!

భారతదేశానికి చాలా ఎక్కువగా సముద్ర తీరం ఉంది

ఇక ఈ సముద్ర తీరం వెంబడి అనేక ఓడరేవులు ఉన్నాయి.

ఇదే సమయంలో ఇండియాలో కొన్ని అద్భుతమైన ఓడరేవులకు నిలయంగా ఉంది.

 భారత దేశంలో ఉన్న మోస్ట్ బ్యూటీఫుల్ ఓడరేవుల గురించి ఇప్పుడు చూద్దాం..

ముంబై పోర్ట్ మహారాష్ట్ర

కొచ్చి పోర్ట్ కేరళ

చెన్నై పోర్ట్ తమిళనాడు

విశాఖపట్నం పోర్ట్  ఆంధ్ర ప్రదేశ్

పారాదీప్ పోర్ట్ ఒడిశా

పోర్ట్ బ్లెయిర్ అండమాన్ మరియు నికోబార్ దీవులు

ట్యూటికోరిన్ పోర్ట్ తమిళనాడు

కర్ణాటకలోని  NEW మంగళూరు పోర్ట్

కాండ్లా పోర్ట్ గుజరాత్

హల్డియా పోర్ట్  పశ్చిమ బెంగాల్