ప్రపంచంలో అత్యంత అద్భుతమైన  అండర్ వాటర్ కేవ్స్ ఇవే

వరల్డ్ వైడ్ గా ఎన్నో వింతలు, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.

పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడాలని కోరుకుంటుంటారు.

వరల్డ్ లో అత్యంత అద్భుతమైన కొన్ని అండర్ వాటర్ కేవ్స్ ఉన్నాయి.

బ్లూ హోల్ అనేది బెలిజ్ తీరంలో ఉన్న ఒక పెద్ద సముద్రపు సింక్ హోల్. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.

బ్లూ హోల్ బెలిజె:

ఇది రష్యాలో ఉంది. 5 కి.మీల మేర విస్తరించి ఉంటుంది.

ఓర్డా కేవ్:

యుకాటన్ ద్వీపకల్పంలో ఉంది.

డాస్ ఓజోస్ మెక్సికో:

మెక్సికోలో ఉంది. భూగర్భ నదీ వ్యవస్థకు అనుసంధానించబడిన మంచినీటితో నిండిన సింక్ హోల్.

రివేరా మాయ:

ఇది మెక్సికోలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన అండర్ వాటర్ కేవ్. 347 కి.మీలు విస్తరించి ఉంటుంది.

సాక్ ఆక్టున్:

ఇది మెక్సికోలో ఉంది. 1214 అడుగుల లోతులో విస్తరించి ఉంది.

కేవ్ ఆఫ్ ది స్వాలోస్:

జింబాబ్వేలో ఉంది.

చిన్హోయి కేవ్స్:

ఇది థాయ్ లాండ్ లో ఉంది.

ఎమరాల్డ్ కేవ్:

ఇది ప్లోరిడాలో ఉంది.

డెవిల్స్ ఐ: