అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీస్ ఇవే…

నితేష్ తివారీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1924.7 కోట్లు వసూలు రాబట్టింది.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన  ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1,749 కోట్లు వసూలు చేసింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన ‘కేజీఎఫ్ - చాప్టర్ 2’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1207.9 కోట్లు వసూళ్లు చేసింది.

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1042.2 కోట్లు వసూళ్లు చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1224.5 కోట్లు రాబట్టింది.

అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1167.3  కోట్లు వసూళ్లు చేసింది.

సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్‌ నటించిన ‘యానిమల్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.  రూ.908 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

కబీర్ దాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ బాయిజాన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.858.8 కోట్లు రాబట్టింది.

అనీల్ శర్మ దర్శకత్వంలో సన్నీ డియోల్ నటించన ‘గదర్ 2 ’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.691 కోట్లు వసూళ్లు చేసింది.