భోజనం తరువాత  నడిస్తే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

"

"

ప్రస్తుతం కాలంలో ఆరోగ్యం కాపాడుకోవడమే ఒక పనిగా మారింది.

"

"

ఇక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటారు

"

"

ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో నడక ఎంతో  మేలు చేస్తుంది.

"

"

అయితే భోజనం చేసిన తరువాత నడక చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి.

"

"

చాలా మంది భోజనం చేశాక నడిచేందుకు ఇష్ట పడుతుంటారు.

"

"

భోజనం చేశాక 15 నిమిషాల తరువాత నడవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

"

"

ఇలా నడవడంతో జీర్ణ వ్యవస్థ మరింత వేగంగా పని చేస్తుంది.

"

"

అలానే మానసిక స్థితి ఎంతో  చక్కగా ఉండి మనిషి ఉల్లాస పరుస్తుంది.

"

"

భోజనం చేశాక కాసేపు  నడవం కారణంగా  నిద్య నాణ్యత మెరుగుపడుతుంది.

"

"

అలానే బరువు తగ్గడంలో వాకింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.

"

"

టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో హెచ్ బీఏ-1సీ అనేది 0.5% తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

"

"

పై సమాచారం కొందరు వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది.

"

"

ఏదైనా సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం