భారత సైన్యంలో పనిచేసిన గొప్ప క్రికెటర్లు వీళ్లే!

ఒక క్రికెటర్‌ లక్ష్యం.. అంతర్జాతీయ క్రికెట్‌లో దేశానికి ప్రతినిథ్యం వహించడమే.

అలా దేశం తరఫున క్రికెట్‌ ఆడి.. ఆర్మీలో చేరిన క్రికెటర్లు కూడా ఉన్నారు.

ముఖ్యంగా టీమిండియా తరఫున ఆడిన గొప్ప గొప్ప క్రికెటర్లు ఇండియన్‌ ఆర్మీలో ఆఫీసర్లుగా పనిచేశారు.

క్రికెటర్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు ఇస్తారనే విషయం తెలిసిందే.

కానీ, కొంతమంది మాత్రమే సైన్యంలో ఉద్యోగం పొందారు.

 ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లో ఆఫీసర్లుగా పనిచేసిన క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

హేము అధికారి   లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌గా పనిచేశారు.

సీకే నాయుడు  కల్నల్‌గా సేవలందించారు.

దిగ్గజ క్రికెటర్‌  క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ 2010లో గ్రూప్‌ కెప్టెన్‌గా పనిచేశారు.

1983లో భారత దేశానికి తొలి వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌

 కపిల్‌ దేవ్‌ 2008లో  లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌గా ఛార్జ్‌ తీసుకున్నారు.

భారత్‌కు 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ ధోని

2011లో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌గా ధోని బాధ్యతలు చేపట్టాడు.