Tooltip

షుగర్ ఉన్నవాళ్లు  సమ్మర్ లో తినాల్సిన ఫ్రూట్స్ ఇవే!

Tooltip

ప్రస్తుతం అందరి లైఫ్ స్టైల్ హడావుడి, ఉరుకులు పరుగులు అయిపోయింది.

Tooltip

ఎవరిని చూసినా కెరీర్, జాబ్ అంటూ కంగారు తప్పితే ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు.

Tooltip

మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల యువతకు కూడా త్వరగా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేస్తున్నాయి.

Tooltip

వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి వచ్చేస్తోంది.

Tooltip

పుట్టిన పిల్లలకు కూడా ఈ షుగర్ వ్యాధి వస్తుండటం భయాందోళనకు గురి చేస్తోంది.

Tooltip

షుగర్ వ్యాధి రాకుండా ఉంటే మంచిది. వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

Tooltip

ముఖ్యంగా ఆహారం విషయంలో షుగర్ వచ్చిన వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Tooltip

ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. విడతల వారీగా తింటూ ఉండాలి.

Tooltip

ఆహారం విషయంలో జాగ్రత్తలు మాత్రమే కాదు.. వ్యాయామం కూడా చేయాలి.

Tooltip

వాకింగ్ చేస్తూ ఉండాలి. అలా అయితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

Tooltip

ఇంక సమ్మర్ కాబట్టి మీ డైట్ లో కచ్చితంగా ఫ్రూట్స్ ఉండాలి. 

Tooltip

మధుమేహం ఉన్న వాళ్లు అందరిలా అన్నీ ఫ్రూట్స్ తినకూడదు.

Tooltip

బెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్, యాపిల్, దానిమ్మ, కివీ, ఆవకాడో తింటే మంచిది.

Tooltip

శీతాఫలం, అరటి, మామిడి, లిచీ, ద్రాక్ష, పైనాపిల్, పుచ్చకాయలు తినకూడదు.

Tooltip

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను సంప్రదిస్తే మంచిది.