జ్వరం వచ్చినప్పుడు  అస్సలు తినకూడని ఆహారాలు ఇవే..!

iDreampost.Com

వర్షాకాలం అంటేనే వ్యాధుల సీజన్‌.

iDreampost.Com

వాతావరణం మారడంతో తరచుగా జలుబు, జ్వరం, దగ్గు బారిన పడతాం. 

iDreampost.Com

ఈ సీజన్‌లో కొందరికి తరచుగా జ్వరం వస్తుంది.

iDreampost.Com

ఫీవర్‌ వచ్చినప్పుడు నోటికి రుచి తెలియదు. 

iDreampost.Com

శరీరం కూడా బలహీనంగా మారుతుంది. అలాంటప్పుడు మీరు ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి.

iDreampost.Com

అయితే జ్వరం వచ్చినప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. 

iDreampost.Com

మరీ ముఖ్యంగా మటన్‌ అస్సలు తినికూడదు. ఎందుకంటే త్వరగా అరగదు.

iDreampost.Com

దీనిలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది శారీరక సమస్యలను పెంచుతుంది.

iDreampost.Com

అలానే పిజ్జా, పాస్తా కూడా తినకూడదు. వీటిల్లో చీజ్, సోడియం ఎక్కువగా ఉంటుంది.

iDreampost.Com

జలుబు, జ్వరం వస్తే కూల్‌ డ్రింక్స్‌ తాగకూడదు.

iDreampost.Com

వీటిల్లో ప్రిజర్వేటివ్స్, షుగర్ ఉంటాయి. కనుక అస్సలు తీసుకోకూడదు.

iDreampost.Com

కూల్‌ డ్రింక్స్‌ బదులుగా  కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ వాటర్ తాగితే త్వరగా కోలుకోవచ్చు.

iDreampost.Com

జ్వరం వచ్చినప్పుడు బిర్యానీ వంటి ఫుడ్‌ జోలికి పోకూడదు.

iDreampost.Com

అలానే కోడి కూర, కోడిగుడ్డు కూర కూడా తినకూడదు.

iDreampost.Com

ఎంత తేలికైన అహారం తింటే అంత వేగంగా కోలుకోవచ్చు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం