పురుషుల్లో అంగ స్తంభన సమస్యలు దూరం చేసే ఆహారపదార్థాలు ఇవే!

శృoగార జీవితం సరిగా లేకుంటే.. భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి.

చాలా మంది దంపతులు లైంగిక జీవితం బాగాలేదన్న కారణంతో విడిపోతున్నారు

లైంగిక సమస్యలు దూరం చేసుకోవాలని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

మంచి ఆహార పదార్ధాల ద్వారా శృoగార సమస్యలకు చెక్ పెట్టవొచ్చు

పురుషుల్లో స్టామినా పెంచుకోవడానికి కొన్ని ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం

పొట్లకాయ: పొట్లకాయలో ఉండే ప్రత్యేక గుణాలు లైంగిక శక్తిని పెంపొందిస్తాయి.

పొట్లకాయ ఆయాసం, ఉబ్బసం సమస్యలు దూరం చేస్తుంది. 

సొరకాయ: సొరకాయ లైంగిక సమస్యలకు చక్కని పరిష్కారంగా ఉంది.

సొరకాయలో ఉండే పోషకాలు పురుషుల్లో వీర్యాభివృద్ది, లైంగిక శక్తిని పెంచుతాయి.

సొరకాయ ముదురు గింజలు వేయించి, ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలపి పొడి చేయాలి

ఆ మిశ్రమాన్ని తింటే పురుషుల్లో లైంగిక సమస్యలు దూరం అవుతాయి

పాలకూర, ఫ్యాటీ షిప్ రోజూ తీసుకుంటే లైంగిక సమస్యలను దూరం పెట్టవొచ్చు

గ్రీన్ టీ, వెల్లుల్లి, దానిమ్మ, పుచ్చకాయ రోజూ తీసుకుంటే శృంగార సమస్యలను దూరం పెట్టవొచ్చు

వాల్ నట్స్ లో అర్జినైన్ అంగం ఎక్కువ సేపు స్తంభించేలా చేస్తుంది.

డార్క్ చాక్లెట్స్, డార్క్ గ్రేప్స్ కూడా అంగస్తంభనకు బాగా సహకరిస్తాయి

దానిమ్మ లైంగిక శక్తిని పెంచి ఎక్కవ సేపు శృంగారంలో పాల్గొనేలా చేస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం