మన హీరోలకు ఇష్టమైన ఫుడ్స్ ఇవే!

ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్స్ అనేవి ఉంటాయి. మన హీరోలకి కూడా కొన్ని ఇష్టమైన ఫుడ్స్ ఉన్నాయి.

మరి ఏ హీరోకి ఏ ఫుడ్స్ అంటే ఇష్టమో తెలుసుకోండి.

ప్రభాస్: రాజు గారి పులావ్ 

ఎన్టీఆర్: హలీమ్

పవన్ కళ్యాణ్: నాటుకోడి చికెన్ కూర, పులిహోర 

మహేష్ బాబు: హైదరాబాదీ దమ్ బిర్యానీ, ఫిష్ సూప్ 

రానా: హైదరాబాదీ బిర్యానీ, హలీమ్ 

రామ్ చరణ్: పప్పు-అప్పడం-పెరుగు, ఐస్ క్రీమ్

బాలకృష్ణ: రొయ్యలు, చికెన్ బిర్యానీ 

చిరంజీవి: ఆవిరి దోశ