ప్రపంచంలో ఒక్క రోజులో చూడగలిగే దేశాలు ఇవే..

లీచ్టెన్‌స్టీన్ పశ్చిమసరిహద్దులో, దక్షిణసరిహద్దులో స్విట్జర్లాండ్, తూర్పుసరిహద్దు, ఉత్తరసరిహద్దులో ఆస్ట్రియా ఉన్నాయి. దేశవైశాల్యం కేవలం 160 చదరపు కిలోమీటర్లు.

లీచ్టెన్‌స్టీన్ దేశం:

వైశాల్యపరంగా లీచ్టెన్‌స్టీన్ ఐరోపాలో నాల్గవ అతి చిన్నదేశంగా  పరిగణించబడుతుంది.

ఇది అపెనైనె పర్వతాల ఈశాన్య భాగంలో ఇటాలియన్ ద్వీపకల్పంలో ఉంది. దీని విస్తీర్ణం కేవలం 61చ.కి.మీ, జన సంఖ్య 33,562. దీని రాజధాని శాన్ మారినో నగరం.

శాన్ మారినో:

దక్షిణ పసిఫిక్‌లోని తువాలు, బ్రిటిష్ కామన్వెల్త్‌లోని ఒక స్వతంత్ర ద్వీప దేశం. 10 వేల కుటుంబాలు, 8కి.మీల రోడ్లు, ఒక హాస్పిటల్ మాత్రమే ఉంటుంది.

తువాలు:

ఇది పశ్చిమ యూరప్‌లో " ఫ్రెంచి రివేరా "లో ఉంది. దేశానికి మూడు వైపులా ఫ్రెంచి దేశ సరిహద్దు ఉంది. నాలుగవ వైపు మద్యధరా సముద్రం ఉంది.

మొనాకో:

వాటికన్ అధికారిక నామం "స్టేట్ ఆఫ్ వాటికన్ సిటి".. రోమ్ నగర ప్రాంతంలోనే గల ఒక స్వతంత్ర రాజ్యం. ప్రపంచంలోకెల్లా వైశాల్యంలోనూ, జనాభాలోనూ కూడా అత్యంత చిన్న దేశం ఇది 1929లో ఏర్పడింది.

వాటికన్ సిటి:

ఇది చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతం. వరల్డ్ లార్జెస్ట్ గ్యాంబ్లింగ్ హబ్.అనేది చైనా యొక్క దక్షిణ తీరంలో, హాంకాంగ్ నుండి పెరల్ నది డెల్టా మీదుగా ఒక స్వయంప్రతిపత్త ప్రాంతం. 

మకావు: 

జిబ్రాల్టర్ అనేది స్పెయిన్ యొక్క దక్షిణ తీరంలో ఉన్న బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ మరియు హెడ్‌ల్యాండ్.కేవలం 30 వేల కుటుంబాలు మాత్రమే ఉంటాయి.

జిబ్రాల్టర్: 

అధికారిక నామం ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండొర్రా అని కూడా అంటారు.పశ్చిమ యూరప్ లోని ఒక చిన్న భూపరివేష్టిత దేశం. 

అండొర్రా:

ఆస్ట్రేలియాకు ఈశాన్య ప్రాంతంలో ఉన్న మైక్రోనేషియాలోని ఒక చిన్న ద్వీప దేశం.

నౌరు: