పురుషుల్లో ఆ పటుత్వాన్ని పెంచే అద్భుతమైన రెమిడీస్ ఇవే..!

iDreampost.Com

ప్రస్తుతం సమాజంలో గొప్ప మంచి జీవితం గడపాలంటే మంచి సంపాదన ఉండాలి. అందుకే మగాళ్లు సంపాదన వెంట పరుగులు తీస్తున్నారు..

iDreampost.Com

పార్ట్‌నర్ ని తృప్తి పరిచేందుకు వయగ్రా ట్యాబ్‌లెట్స్ వాడుతున్నారు.

iDreampost.Com

నిత్యం వయగ్రా ట్యాబ్‌లెట్స్ వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు అంటున్నారు

iDreampost.Com

పురుషుల్లో పటుత్వాన్ని పెంచేందుకు ఇంట్లోనే అద్భుతమైన రెమిడీస్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

మంచి ఆహారం, వ్యాయాం చేస్తూ సిగరెట్, మద్యం, డ్రగ్స్ లాంటి వ్యసనాలను దూరం చేసుకోవాలి.

iDreampost.Com

ఎండిన అత్తిపండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.. ఇది ఎముకల్లో బలం, పురుషుల్లో శక్తిని ఇస్తుంది.

iDreampost.Com

ఎండిన అత్తిపండ్లలో జింక్, ఐరన్, పాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి..ఇది అంగస్తంభనను ప్రేరేపిస్తుంది.

iDreampost.Com

బాదం, ఖర్జూరం పండ్లు తినడం వల్ల అవయవాల్లో రక్తప్రసరణ సక్రమంగా జరిగి అంగస్తంభన జరిగేలా చేస్తుంది.

iDreampost.Com

ఖర్జూరం, అవకాడ, దానిమ్మ పండ్లలో ఉండే ప్రొటీన్లు పురుషుల్లో పటుత్వాన్ని పెంచుతాయి.

iDreampost.Com

యాలకులు ల్యూబ్రికేషన్ పెంచుతుంది.. జననేంద్రియాలకు రక్త ప్రసరణ జరిగి అంగస్తంభన కలిగేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

గుమ్మడికాయ గింజల్లో ఉండే కాల్షియం, జింక్, పాస్పరస్ వంటి ఖనిజా లవణాలు అంగస్తంభన కలిగేలా చేస్తాయి

iDreampost.Com

అల్లం, వెల్లుల్లి తింటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.. అంగస్తంభన సమస్యలకు చెక్ పెట్టవొచ్చని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం