వర్షాకాలంలో సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇవే

గండికోట:

ఇది తమిళనాడులో ఉంది. పర్యాటకులను ఆకర్షించే సుందరమైన దృష్యాలకు నిలయంగా ఉంది.

అరకు వ్యాలీ:

ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడి జలపాతాలు, కాఫీతోటలు, బుర్రా కేవ్స్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

హార్సీలీ హిల్స్:

హార్సిలీ హిల్స్ ఆంధ్ర ప్రదేశ్ లో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉన్న ఒక కొండల శ్రేణి, పర్యాటక ప్రదేశం.

నాగార్జున సాగర్ డ్యాం:

నాగార్జున సాగర్ ప్రస్తుత కృష్ణా నదిపై నిర్మింపబడిన జలాశయం. వర్షాకాలంలో రిజర్వాయర్ చుట్టుపక్కల పచ్చని అందాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

వరంగల్:

వరంగల్ పర్యాటక ప్రాంతాలకు నిలయంగా ఉంది. వరంగల్ ఫోర్ట్, వేయిస్థంబాల గుడి పర్యాటకులను

కుంటాల జలపాతం:

కుంటాల జలపాతం తెలంగాణ లోనే అతి ఎత్తైన జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల గ్రామ సమీపంలో కడెం నది పై ఉంది.

బీదర్:

బీదర్ కర్ణాటక రాష్ట్రం ఈశాన్య భాగంలో ఉన్న ఒక కొండపై ఉన్న నగరం. ఈ నగరం వాస్తు, చారిత్రక, మత ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రదేశాలకు నెలవు.

భువనగిరి కోట:

ఇది యాదాద్రి భువనగిరి జిల్లా లోని భువనగిరి పట్టణంలో ఉంది. హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిల రాతి గుట్టపై నిర్మించబడింది.

అనంతగిరి హిల్స్:

ఇది లోని తెలంగాణ రాష్ట్రంలో గల వికారాబాదు జిల్లా లోని అనంతగిరిలో ఉంది. పద్మనాభస్వామి దేవాలయం ఉంది. జలపాతాలు, దట్టమైన పచ్చని అడవి పర్యాటకులను ముగ్ధులను చేస్తుంది.