ఒకే రోజు థియేటర్   రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 5 సినిమాలు ఇవే !

గత కొన్ని రోజులుగా థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాల జాబితా అంతంత మాత్రంగానే ఉంది.

ఓ విధంగా చెప్పాలంటే అంతగా చెప్పుకోదగిన సినిమాలు కూడా లేక మూవీ లవర్స్ డీలా  పడి పోయారు. 

ఎప్పుడెప్పుడు థియేటర్ లో మంచి సినిమాలు  రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.

 జూన్  మొదటి వారంలో  థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా ఇలా ఉంది. 

 "మనమే" జూన్ 07

  "సత్యభామ"  జూన్ 07

"రక్షణ" జూన్ 07

 "లవ్ మౌళి" జూన్ 07

  "వెపన్"    జూన్ 07

 మరి వీటిలో ఏ ఏ సినిమాలు ప్రేక్షకులను  మెప్పిస్తాయో వేచి చూడాలి.