మంజుమ్మెల్‌ బాయ్స్‌లో గుణ కేవ్స్ కంటే ఇవి అద్భుతమైన గుహలు!

మంజుమ్మెల్ బాయ్స్ లో గుణ కేవ్స్ చూసే ఉంటారు.

అయితే అలాంటి గుహలు.. అద్భుతమైనవి మన దేశంలో చాలా ఉన్నాయి.

ప్రకృతిని ఆస్వాదించేవారికి.. అన్వేషించేవారికి ఈ గుహలు ఖచ్చితంగా నచ్చుతాయి.

మీరు కేవ్స్ ని ఎక్స్ ప్లోర్ చేయాలంటే కనుక  ఈ గుహలపై ఓ లుక్ వేయాల్సిందే.

అజంతా గుహలు, మహారాష్ట్ర

ఉండవల్లి గుహలు, ఆంధ్ర ప్రదేశ్

బొర్రా గుహలు, ఆంధ్ర ప్రదేశ్

ఉదయగిరి మరియు ఖండగిరి గుహలు, ఒడిశా

ఎలిఫాంటా గుహలు, మహారాష్ట్ర

బాదామి గుహలు, కర్ణాటక