వేగంగా బరువు తగ్గాలా?  ఈ 5 యోగాసనాలు ట్రై చేయండి!

iDreampost.Com

iDreampost.Com

 కొన్ని యోగాసనాలు కేలరీలను త్వరగా కరిగించి, హృదయ స్పందన రేటు, జీవక్రియను మెరుగుపర్చుతాయి.

iDreampost.Com

వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి హెల్ప్‌ అయ్యే  5 యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

iDreampost.Com

వ్యాఘ్రాసనం.. ఈ ఆసనంలో భాగంగా తొలుత చేతులు, మోకాళ్లను నేలపై ఉంచాలి. ఓ కాలును, ఓ చేతిని పైకి ఎత్తి చాపాలి. ఆ తర్వాత యథాస్థానానికి చేరుకొని మరో కాలుతో చేయాలి.

iDreampost.Com

వ్యాఘ్రాసనం  ఈ ఆసనంలో భాగంగా తొలుత చేతులు, మోకాళ్లను నేలపై ఉంచాలి. ఓ కాలును, ఓ చేతిని పైకి ఎత్తి చాపాలి. ఆ తర్వాత యథాస్థానానికి చేరుకొని మరో కాలుతో చేయాలి.

iDreampost.Com

కుంభకాసనం.. దీని వల్ల పొట్ట కొవ్వు కరగడంతో పాటు అప్పర్ బాడీ బలంగా మారుతుంది. ఈ ఆసనంలో భాగంగా తొలుత అరచేతులను నేలపై ఉంచాలి.

iDreampost.Com

కుంభకాసనం ఆ తర్వాత పాదాలను వంచి కాలి వేళ్లను పైకి లేపాలి. శరీరాన్ని పైకి లేపి శ్వాస తీసుకోవాలి. వీలైనంత సేపు ఆ పొజిషన్‌లో ఉండి ఆపై శరీరాన్ని కిందకు తీసుకురావాలి.

iDreampost.Com

అర్ధచక్రాసనం.. ఇది నడుము, పొత్తికడుపులోని కొవ్వును తగ్గిస్తుంది. ఈ ఆసనంలో భాగంగా తొలుత నిటారుగా నిలబడి పాదాలను, చేతులను బాడీకి దగ్గరగా ఉంచాలి.

iDreampost.Com

అర్ధచక్రాసనం ఆ తర్వాత ఛాతీ భాగాన్ని ముందుకు.. తల, చేతులు, తుంటిని వెనక్కి వంచాలి. ఆ టైమ్‌లో మోచేతులు, మోకాళ్లను నిటారుగా ఉంచాలి. 

iDreampost.Com

అర్ధచక్రాసనం కొద్ది సేపు ఉన్నాక యథాస్థానానికి రావాలి.  3 నుంచి 5 సార్లు ఇలా చేయాలి.

iDreampost.Com

వీరభద్రాసనం.. ఫ్యాట్‌ను కరిగించడంలో ఈ ఆసనం హెల్ప్ అవుతుంది. ఈ ఆసనంలో భాగంగా తొలుత కుడి మోకాలిని నిటారుగా చేసి.. ఎడమ కాలిని నేలకు సమాంతరంగా చాచి ఆన్చాలి.

iDreampost.Com

వీరభద్రాసనం  ఆ తర్వాత రెండు చేతులను వెనక్కి.. ఛాతీ, పొట్ట భాగాన్ని ముందుకు వంచాలి. ఐదు సార్లు శ్వాస తీసుకోవాలి. ఇలా 5 నుంచి 8 సార్లు చేస్తే కొవ్వు త్వరగా కరిగిపోతుంది.

iDreampost.Com

ఉత్కటాసనం.. ఈ ఆసనంలో భాగంగా తొలుత రెండు పాదాలను దగ్గరగా ఉంచాలి. ఆ తర్వాత మోకాళ్ల వరకు వంగి కుర్చీ లెవల్లో ఆపేయాలి.

iDreampost.Com

ఉత్కటాసనం  రెండు చేతులను నేల వైపు చూపుతూ మధ్య వేళ్లతో భూమిని తాకాలి. అనంతరం చేతుల్ని పైకి లేపుతూ నమస్కారం చేస్తున్నట్లు కలపాలి. ఆ టైమ్ లో వెన్నెపూస నిటారుగా ఉండాలి.

iDreampost.Com

ఉత్కటాసనం తొడలు కుర్చీ ఆకారంలో ఉంచాలి. పాదాలు విడిపోకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత సేపు ఆగి యథాస్థానానికి రావాలి.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం