మహిళలకు ఈ దేశాలు  అంత సేఫ్ కాదు 

iDreampost.Com

iDreampost.Com

చాలా దేశాలు మహిళలకు పురుషులతో పాటు సమాన ప్రాధాన్యతనిస్తున్నాయి.

iDreampost.Com

అయితే కొన్ని దేశాలు మాత్రం ఇంకా ఏం మారలేదు. 

iDreampost.Com

మహిళల విషయంలో ఇంకా చిన్న చూపు అలానే ఉంది.

iDreampost.Com

ఈ దేశాల్లో మహిళల పరిస్థితి మరీ ఘోరం.

iDreampost.Com

ఇతర దేశాల నుంచి వెళ్లే మహిళా టూరిస్టుల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు.

iDreampost.Com

దక్షిణాఫ్రికా: మహిళల విషయంలో అత్యంత ప్రమాదకరమైన దేశంగా దక్షిణాఫ్రికా టాప్ లో ఉంది. 

iDreampost.Com

దక్షిణాఫ్రికా: వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం సౌతాఫ్రికాలో కేవలం 25% మంది మహిళలు మాత్రమే ఒంటరిగా నడవడం సురక్షితమని భావిస్తున్నారట.

iDreampost.Com

దక్షిణాఫ్రికా: లైOగిక హింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా వంటి వాటితో ఆ దేశంలో మహిళలకు భద్రత లేదు.

iDreampost.Com

రష్యా: మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల దేశాల జాబితాలో రష్యా మూడవ స్థానంలో ఉంది.  

iDreampost.Com

బ్రెజిల్: దక్షిణాఫ్రికా తర్వాత అత్యంత ప్రమాదకరమైన దేశంగా బ్రెజిల్ దేశం రెండో ప్లేసులో ఉంది. 

iDreampost.Com

బ్రెజిల్: ఈ దేశంలో 28% మంది మహిళలు రాత్రి ఒంటరిగా నడవడం సేఫ్ కాదని భావిస్తున్నారట.  

iDreampost.Com

మెక్సికో: మహిళలకు భద్రత ఇవ్వని దేశాల్లో మెక్సికో నాల్గవ స్థానంలో ఉంది. 67 శాతం మంది మహిళలు మెక్సికోలో ఒంటరిగా తిరిగేందుకు భయపడుతున్నారు. 

iDreampost.Com

ఇరాన్: మహిళలకు మోస్ట్ డేంజరస్ దేశంగా ఇరాన్ ఐదో స్థానంలో ఉంది.

iDreampost.Com

భారతదేశం: గృహ హింస, వేధింపులు వంటి కారణాలతో భారతదేశం ఆరవ స్థానంలో ఉంది.