మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు వాడుతున్నారా? అయితే క్యాన్సర్ ముప్పు ఉన్నట్లే!

iDreampost.Com

నేటికాలంలో ప్రజలను భయపెడుతున్న వ్యాధుల్లో  క్యాన్సర్ ఒకటి.

iDreampost.Com

క్యాన్సర్ రావడానికి అనేక రకాల కారణలు ఉన్నాయి.

iDreampost.Com

మన ఇళ్లలో వాడే కొన్ని రకాల వస్తువులు కూడా క్యాన్సర్ కి కారకాలుగా పని చేస్తున్నాయి

iDreampost.Com

ప్రధానంగా మూడు వస్తువులను వినియోగిస్తే మాత్రం క్యాన్సర్ రిస్క్ తప్పదని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల గురించి యూఎస్ కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సేథీ వివరించారు.

iDreampost.Com

రోజూ వాడే చాలా సామాన్లలో కొన్ని హానికరమైన రసాయనాలు ఉంటాయని చెప్పారు.

iDreampost.Com

ఈ రసాయనాలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావడానికి కారణం కావచ్చని పేర్కొన్నారు.

iDreampost.Com

ఈ రసాయనాలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావడానికి కారణం కావచ్చని పేర్కొన్నారు.

iDreampost.Com

ఇళ్లలో ఉపయోగించే  సెంటెడ్ క్యాండిల్స్ బెంజిన్ ను విడుదల చేస్తాయని తెలిపారు.

iDreampost.Com

పాడైపోయిన చాపింగ్ బోర్డుపై కూరగాయలు కోస్తే మైక్రో ప్లాస్టిక్ ఆహారంలోకి వెళ్తుంది.

iDreampost.Com

నాన్ స్టిక్ పాత్రలపై ఉండే టెప్లాన్ కోటింగ్ కోల్పోతే అవి విషపూరిత వాయువులు విడుదల  చేస్తాయి.

iDreampost.Com

ఇలా పై ఈ మూడు వస్తువుల కారణంగా క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని సేథీ తెలిపారు.

iDreampost.Com

వంటకోసం వినియోగించే వాటిల్లో వీలైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులను తగ్గిస్తే మేలని వైద్యులు చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం