ఈ 10 సినిమాలు ఇప్పుడు OTTలో ట్రెండింగ్! మిస్ కాకండి!

ప్రతి OTT లో పదుల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉన్నాయి.

వాటికి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు మూవీ లవర్స్.

దీనితో ఇప్పుడు వస్తున్న సినిమాలను దాదాపు మిస్ కాకుండా చూసేస్తున్నారు.

కానీ ఆల్రెడీ OTT లో ఉన్న కొన్ని మూవీస్ ని మాత్రం చూడకుండా మిస్ చేసేస్తున్నారు.

మరి మీరు మిస్ చేసిన మూవీస్ లో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీస్ ఉన్నాయేమో ఓ లుక్ వేసేయండి.

1. ఇవన్నా (హారర్ మూవీ ) అమెజాన్ ప్రైమ్ 

  2. పిగ్గీ ( సస్పెన్స్ థ్రిల్లర్) అమెజాన్ ప్రైమ్ 

  3. లీవ్ ది వరల్డ్  బిహైండ్  ( స్కై ఫై థ్రిల్లర్ ) - నెట్ ఫ్లిక్స్ 

     4. స్లో హార్సెస్ ( స్పై థ్రిల్లర్ ) ఆపిల్ టీవీ ప్లస్ 

5. ది ఫారెస్ట్ ( హారర్ మూవీ ) నెట్ ఫ్లిక్స్ 

6. స్కూప్ ( ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ) నెట్ ఫ్లిక్స్ 

7. ట్రిక్ ఆర్ ట్రీట్  ( హారర్ సస్పెన్స్ థ్రిల్లర్)  అమెజాన్ ప్రైమ్ 

8. ది కర్స్ ఆఫ్ లా ల్లోరోనా (హర్రర్ సస్పెన్స్ ) - నెట్ ఫ్లిక్స్  

    9. ఆమిస్ ( సస్పెన్స్ థ్రిల్లర్) సోని లివ్ 

 10. ది రోడ్ (ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్)  ఆహా